తండ్రి వారసత్వం కొనసాగిస్తూ కొడుకు కౌన్సిలర్‌గా విజయం

తండ్రి వారసత్వం కొనసాగిస్తూ కొడుకు కౌన్సిలర్‌గా విజయం

వికారాబాద్ పట్టణంలో ఐదుసార్లు కౌన్సిలర్ ఒకసారి మున్సిపల్ ఛైర్మన్‌గా విశ్వనాథం సత్యనారాయణ పనిచేశారు. వికారాబాద్ పట్టణంలోని 23వ వార్డు ఆలంపల్లి MIG కాలనీలో ఐదుసార్లు కౌన్సిలర్‌‌గా ఒకసారి మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేసిన సత్యనారాయణ కుమారుడు రాఘవేందర్ ఆ వారసత్వాన్ని కొనసాగించారు. మొదటిసారిగా కౌన్సిలర్‌గా గెలుపొందారు.