TCS కేసులో నిందితుడిపై సహఖైదీల దాడి?

TCS కేసులో నిందితుడిపై సహఖైదీల దాడి?

టీసీఎస్ నాసిక్ వ్యవహారంలో అరెస్టయిన నిందితుడు షఫీ బైఖాన్ షేక్ కీలక ఆరోపణలు చేశాడు. జైలులో తోటి ఖైదీలు తనపై దాడి చేశారని కోర్టు ఎదుట పేర్కొన్నాడు. లైంగిక వేధింపులు, మత మార్పిడులకు యత్నాలు, పని ప్రదేశంలో దుష్ర్పవర్తన వంటి కేసుల్లో ప్రధాన నిందితుడు షఫీ బైఖాన్ షేక్, మరో నిందితుడు రజా రఫీ మెమొన్‌ను జ్యుడీషియల్ కస్టడీ కోసం జైలుకు తరలించిన విషయం తెలిసిందే.