మంథని చేరుకున్నపీఠాధిపతుల బృందం
PDPL: గోదావరి పరిక్రమణ యాత్రలో భాగంగా సోమవారం పవిత్రమైన సఫల ఏకాదశి రోజున నాసిక్ నుంచి బయలుదేరిన పీఠాధిపతుల బృందం మంథని పోచమ్మ దేవాలయం చౌరస్తాలో వద్ద భక్తులను ఆశీర్వదించారు.ఈ భగవత్ కార్యక్రమంలో భక్తులు వారికి పూలు, పండ్లు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంథని ఎంతో పవిత్రమైన ప్రదేశమని ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.