39వ వారం "స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ" కార్యక్రమం

39వ వారం "స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ" కార్యక్రమం

ఆర్మూర్: పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 39వ వారం "స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు ఉత్సాహంగా శ్రమదానంలో పాల్గొన్నారు. రోడ్డుపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.