కొమ్మాల జాతరలో అపశృతి.. ప్రభ బండికి అగ్ని ప్రమాదం

కొమ్మాల జాతరలో అపశృతి.. ప్రభ బండికి అగ్ని ప్రమాదం

WGL: కొమ్మాల జాతర సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన ప్రభ బండి వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రభ బండి దగ్ధమైంది. ఎవరో టపాకాయలు పేల్చడంతోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.