VIDEO: బైక్ దొంగ అరెస్ట్.. 42 బైకులు రికవరీ
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన బైక్ దొంగతనాల కేసును 3 టౌన్ పోలీసులు చేదించారు. సీఐ శేషయ్య నేతృత్వంలోని పోలీసుల బృందం అనంతపురం జిల్లాకు చెందిన నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి నుంచి ఏకంగా 42 మోటార్ బైకులను చేసుకున్నట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు. నవంబర్ 29న వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నిందితుడిని పట్టుకున్నామన్నారు.