"ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా రైతులను ఆదుకోవాలి"

"ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా రైతులను ఆదుకోవాలి"

ప్రకాశం: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా రైతులను ఆదుకోవాలని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. పామూరులో జరిగిన ఉప్పలపాటి హరిబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా రైతులకు రుణాలు అందించాలన్నారు.