పుంగనూరులో వాకథాన్ ర్యాలీ

CTR: రోడ్డు ప్రమాదాలు నియంత్రణ అందరి బాధ్యత అని పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సుప్రియ గుర్తు చేశారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా గురువారం పట్టణంలోని అన్న క్యాంటీన్ దర్గా సర్కిల్ నుంచి NTR కూడలి వరకు వాకథాన్ ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. తర్వాత మానవహారం నిర్వహించారు.