ST కమిషన్ సభ్యుడని పరామర్శించిన మాజీ MP

ST కమిషన్ సభ్యుడని పరామర్శించిన మాజీ MP

MHBD: గూడూరు(M)మచ్చర్ల గ్రామానికి చెందిన జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోత్ హూస్సేన్ నాయక్ తండ్రి లచ్చు నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MP సీతారాం నాయక్, BJP నియోజకవర్గ ఇంఛార్జ్ కీర్తి రెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.