మండల స్థాయి స్కూల్ గేమ్స్ నిర్వహణపై సమావేశం

VZM: శృంగవరపుకోటలో మండల స్థాయి స్కూల్ గేమ్స్‌పై ఎంఈఓ పాదం గణపతి లక్ష్మీ ,సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు జి లక్ష్మణరావు, ఎస్ కోట మండల క్రీడా కోఆర్డినేటర్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పొట్నూరు శ్రీరాములు, 17మంది వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. అనే విషయాలుచర్చించి త్వరలో మండల స్థాయి గేమ్స్ నిర్వవ్యాహించడం జరుగుతుంది.