VIDEO: సిరికొండ మండలంలో భారీ వర్షం

ADB: సిరికొండ మండలంలో భారీ వర్షం కురుస్తుంది. సోమవారం ఉదయం ఆకాశం మేఘావృతమై మబ్బులతో కమ్మేసింది. ప్రస్తుతం మండలంలో కురుస్తున్న వర్షానికి రోడ్డుపై వర్షాలు ప్రవహిస్తుండడంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.