OTTలోకి వచ్చేసిన కొత్త మూవీలు

OTTలోకి వచ్చేసిన కొత్త మూవీలు

OTTలోకి తాజాగా పలు సినిమాలు వచ్చేశాయి. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన థ్రిల్లర్ మూవీ 'జటాధర'. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే మలయాళ హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ నటించిన 'డీయస్ ఈరే' మూవీ జియో హాట్‌స్టార్‌లో.. రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.