మండల పరిషత్ మాజీ అధ్యక్షుడికి నివాళులర్పించిన MLA

మండల పరిషత్ మాజీ అధ్యక్షుడికి నివాళులర్పించిన MLA

VKB: తాండూరు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు గొట్టిగా మహిపాల్ రెడ్డికి కోటబాస్ పల్లిలోని స్మృతి వనంలో ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి బుధవారం నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిటీకేబుల్ ఎండీ నరసింహారెడ్డి నాయకులు రాజశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సంగ్రామ్, నాగప్ప, కిష్టప్ప, వెంకట్రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.