గుండెపోటుతో లైన్మెన్ మృతి
అన్నమయ్య: రామసముద్రం మండలం కేసీపల్లె ఇన్‌చార్జ్ లైన్‌మెన్ బసవ స్వామి (48) గుండెపోటుతో ఇవాళ మరణించారు. మదనపల్లె వైఎస్సర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ నిసార్ అహ్మద్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మీకు ఏ సమస్య వచ్చిన మాకు తేలపాలన్నారు.