VIDEO: నేపాల్ అమ్మాయితో కేతేపల్లి యువకుడి పెళ్లి.!
NLG: నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నేపాల్ యువతి సుజాత తప, తెలంగాణ యువకుడు రాజేష్‌ల ప్రేమ వివాహం జరిగింది. కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన బాచుపల్లి రాజేష్, నేపాల్‌కు చెందిన సుజాత తప.. ప్రేమకు దేశాలు అడ్డుకాదని నిరూపించారు. వారు పరస్పర విశ్వాసం, ప్రేమ ఆధారంగా ఇవాళ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.