VIDEO: బాసర ఆలయం అభివృద్ధిపై సీఎం దృష్టి: ఎమ్మెల్యే హర్షం

VIDEO: బాసర ఆలయం అభివృద్ధిపై సీఎం దృష్టి: ఎమ్మెల్యే హర్షం

NRML: బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం పునర్నిర్మాణానికి రూ.225 కోట్లు కేటాయించడం హర్షణీయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఇవాళ భైంసా పట్టణ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. వారితో బీజేపీ నాయకులు ఉన్నారు.