VIDEO: ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

WGL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం వర్ధన్నపేట పట్టణంలో తమ అభిమాన నేత పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద కేక్ కట్ చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.