రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు

రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు

KMM: మధిర పట్టణంలో 21వ డివిజన్‌లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా, 21వ డివిజన్ కౌన్సిలర్ రంగా రూప-శ్రీనివాస్ పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను సోమవారం పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని ఆకాంక్షించారు.