ఏంబూరా సర్పంచ్‌గా యూనుస్ పటేల్ భారీ విజయం

ఏంబూరా సర్పంచ్‌గా యూనుస్ పటేల్ భారీ విజయం

KMR: డోంగ్లి మండలం ఏంబూరా గ్రామ సర్పంచ్‌గా యూనుస్ పటేల్ ఘనవిజయం సాధించారు. తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుతో బరిలో దిగిన యూనుస్ పటేల్ తన సమీప అభ్యర్థిపై 320 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు, గ్రామస్తులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.