VIDEO: తల్లి సమాధి వద్దే 3 రోజులుగా నిద్రిస్తున్న యువతి

VIDEO: తల్లి సమాధి వద్దే 3 రోజులుగా నిద్రిస్తున్న యువతి

KNR: కంటతడి పెట్టించే విషాద ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. ఓ యువతి తల్లి మరణాన్ని తట్టుకోలేక కబరస్తాన్ స్మశాన వాటికలో పగలూ, రాత్రి తేడా లేకుండా గత 3 రోజులుగా తల్లి సమాధి వద్దనే నిద్రిస్తుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో షీ టీమ్స్, సఖి టీం, మహిళ సంక్షేమ అధికారులు వెంటనే స్పందించి యువతికి రక్షణ కల్పించాలని మానవతా వాదులు కోరుతున్నారు.