ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఛైర్మన్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఛైర్మన్

SRD: మనిపల్లి మండలం కంకోల్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రంధాల సంస్థ జిల్లా ఛైర్మన్ అంజయ్య శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు అయిందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, సిబ్బంది పాల్గొన్నారు.