శ్రీకాళహస్తిలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం

శ్రీకాళహస్తిలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం

TPT:శ్రీకాళహస్తిలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు ఏరియా కార్యదర్శి మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పట్టణంలోని ఏరియా హాస్పిటల్, నందు సర్కిల్ ఆటో స్టాండ్, టూ టౌన్ హైవే ఆటో స్టాండ్, సివిల్ సప్లై గోడౌన్ తదితర ప్రాంతాలలో ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు దేశంలో 1920 oct 31న ముంబైలో ఏర్పాటైందన్నారు.