కోసిగి: తిక్కారెడ్డిని అభినందించిన కార్యకర్తలు

కర్నూలు: పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన పాలకుర్తి తిక్కారెడ్డిని ఆయన స్వగృహంలో కోసిగి నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందించారు. సోమవారం టీడీపీ జిల్లా వాణిజ్య విభాగపు ఉపాధ్యక్షుడు భరద్వాజ్ శెట్టి, సీనియర్ నాయకులు అయ్యన్న శాలువా కప్పి సన్మానించారు.