ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* రాంజీ గోండ్ ఆశయ సాధనకై పని చేయాలి: మాజీ MP సోయం బాపూరావు 
* సిరికొండ మండలంలో కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభించిన సర్పంచ్ దీపక్
* వల్గొండలో కల్తీ ఐస్ క్రీమ్ బండ్లపై రూ. 5000 జరిమాన
* జిల్లా ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్ధులకు AI ఉచిత శిక్షణ