RECORD: ఒకే ఒక్కడు రోహిత్‌ శర్మ

RECORD: ఒకే ఒక్కడు రోహిత్‌ శర్మ

ప్రపంచ క్రికెట్‌లో హుక్/పుల్ షాట్ ద్వారా సిక్సర్లు కొట్టాలంటే ఎవరైనా రోహిత్ శర్మ తర్వాతే. ఎందుకంటే వన్డేల్లో ఇలాంటి షాట్లు ఆడి ఏకంగా 114 సిక్సర్లు బాదాడు. మరే క్రికెటర్ కూడా రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేడు. 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ కేవలం 48 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. దీనిని బట్టి రోహిత్‌కు పుల్ షాట్ ఆడటంలో ఎంతటి నైపుణ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.