'రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
JGL: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదం వినోద్ అన్నారు. భీమారం (M) మాచాపూర్, కల్వకోట, మన్నెగూడెం, గోవిందారం, మోత్కరావుపేట, రాజలింగంపేట, కమ్మరిపేట, ఒడ్యాడ్ గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామల సర్పంచులు పాల్గొన్నారు.