'ఆన్ లైన్ పాఠాలు చెప్పేందుకు చర్యలు తీసుకోవాలి'

'ఆన్ లైన్ పాఠాలు చెప్పేందుకు చర్యలు తీసుకోవాలి'

ADB: ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పాఠశాలల్లో సెల్ టవర్స్ ఏర్పాటు చేయడం ద్వారా డిజిటల్ క్లాసులు, ఆన్‌లైన్ పాఠాలు చెప్పేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో భాషా, గణిత నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.