ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ గిద్దలూరులో CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA అశోక్‌రెడ్డి
☞ పెద్దచర్లపల్లిలో CM పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు
☞ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం: YCP ఇంఛార్జ్ రాంబాబు
☞ కనిగిరిలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
☞ మార్కాపురంలో వాహనాలను తనిఖీ చేసిన ట్రాఫిక్ SI అరోన్