ఆ 200 వస్తువులు క్యాన్సర్‌ కారకాలే!

ఆ 200 వస్తువులు క్యాన్సర్‌ కారకాలే!

రోజువారీగా ఉపయోగించే 200 రకాల వస్తువులు క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఎండలో ఉండే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, చైనీస్ ఫుడ్ సాస్‌లు, క్యాండీలు, పలు రంగులతో ఉన్న స్నాక్స్, టీ బ్యాగులు వంటివీ ఈ జాబితాలో ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్లాస్టిక్ వాడకం, ప్రాసెస్ ఫుడ్స్, వాడిన నూనెను మళ్లీ వాడటం వంటివి తగ్గించాలని సూచిస్తున్నారు.