VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని కొత్తూరు వద్ద సోమవారం రెండు మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆ వ్యక్తి ఒంగోలు బస్టాండ్‌కి చెందిన అలీ(12)గా గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఒంగోలు తరలించారు.