మార్చి 17: చరిత్రలో ఈరోజు

మార్చి 17: చరిత్రలో ఈరోజు

1887: పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత కవి డి.వి.గుండప్ప జననం
1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
1896: నిజాం విమోచన పోరాటయోధుడు మందుముల నరసింగరావు జననం
1962: వ్యోమగామి కల్పనా చావ్లా జననం
1990: బ్యాడ్మింటన్ క్రిడాకారిణి సైనా నెహ్వాల్ జననం
1984: రచయిత ఎక్కిరాల కృష్ణమాచార్య మరణం