రేపు బేతంచర్లకు బుగ్గన రాక

రేపు బేతంచర్లకు బుగ్గన రాక

NDL: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం నంద్యాల జిల్లా బేతంచెర్లలో పర్యటించినట్లు ఆయన పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రజల నుంచి పార్టీ కార్యాలయంలో బుగ్గన స్వయంగా అర్జీలు స్వీకరిస్తారని పేర్కొంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పార్టీ కార్యాలయం పిలుపునిచ్చింది.