VIDEO: యాదాద్రి శ్రీవారికి నిత్య నిజాభిషేకం
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి శనివారం ఉదయం నిత్య నిజాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం పాలు, పెరుగు, పంచదార పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ నీరాజనాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.