ALERT: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపుకు దిత్వా తుఫాన్ కదులుతుంది. పుదుచ్చేరికి 610 కిలోమీటర్లు, చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలను తాకనుంది. తుఫాన్ ప్రభావంతో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.