'జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నాం'

'జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నాం'

VZM: జిల్లాను అన్ని రంగాల్లో ముందంజ‌లో నిలిపేందుకు కృషి చేస్తున్నామ‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ స్ప‌ష్టం చేశారు. 20 సూత్రాల కార్యక్ర‌మంపై సమీక్ష అనంత‌రం శ‌నివారం ఆయ‌న క‌లెక్ట‌రేట్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిరంత‌రం పాల‌న‌ను ప‌ర్య‌వేక్షిస్తూన్నారని తెలిపారు.