గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగకు దేహశుద్ధి
ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ఓ దొంగ ప్రయాణికుడి మొబైల్‌ను దొంగలిస్తుండగా తోటి ప్రయాణికులు, స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆ దొంగకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు దొంగను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీఐ రామారావు, ఎస్సై సురేష్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు.