'క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలి'

కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఉన్న ఎస్ కె సూపర్ స్పెషాలిటీ న్యూరోలజీ ఆసుపత్రిలో జాతీయ గ్రే దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐడీఎసీడీ హెచ్ కన్వీనర్ డా అడ్డాల సత్యనారాయణ, డా. బెజవాడ సత్యనారాయణ హాజరయ్యారు. మెదడు క్యాన్సర్ వలన ప్రాణాంతక మెదడు కణితుల పెరుగుదలకు కారణమవుతుందని ప్రతి ఒక్కరూ కేన్సర్ పైన అవగాహన కలిగి ఉండాలన్నారు.