ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

KNR: టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కవ్వంపల్లి సత్యనారాయణకు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, లక్ష్మణ్ కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు వీరేశం, లక్ష్మీకాంత్ రావు, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దయాకర్, కార్పొరేషన్ ఛైర్మన్ ప్రీతం, మాజీ ఎమ్మెల్యే నర్సింహులు ఆయనను అభినందించారు.