సీఎస్ రామకృష్ణ రావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్
WGL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎస్ రామకృష్ణ రావుతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల పురోగతిని ఆయనతో సమీక్షించారు. పథకాల అమలును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.