ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢TTD బర్డ్ ట్రస్ట్‌కు రూ.4 కోట్ల విరాళం
➢ పలమనేరులో రేపు ‘బాబు ష్యురిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమం
➢ బోయకొండలో అభివృద్ధి పనులకు రూ. 4.58 కోట్ల నిధులు మంజూరు
➢ తిరుపతిలో ముగ్గురు యువకులపై కత్తితో దాడి.. ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
➢ టీ. వడ్డూరులోని వినాయకుడి మండపంలో అశ్లీల నృత్యాలు చేసిన వారిపై కేసు నమోదు