VIDEO: మేడారానికి పోటేత్తిన భక్తులు...భారీగా ట్రాఫిక్ జామ్

VIDEO: మేడారానికి పోటేత్తిన భక్తులు...భారీగా ట్రాఫిక్ జామ్

MLG: మేడారానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. వేలాది వాహనాలు రావడంతో శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు వాహనాలను పార్కింగ్ ప్రాంతాల వైపుకు మళ్లించారు. ఆర్టీసీ బస్సులు, స్థానిక వాహనాలు నిలిపివేయడంతో కొద్దిసేపు ప్రయాణికులు అసౌర్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.