సూపర్ హిట్ టాక్‌తో ఉస్తాద్ భగత్ సింగ్
SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం నవ్య థియేటర్‌లో 28వ వార్డు కౌన్సిలర్ సండ్రపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఉగాది కానుకగా విడుదలై, సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది అని అన్నారు.