వాహనం ఢీకొనడంతో గేదె మృతి

వాహనం ఢీకొనడంతో గేదె మృతి

WLG: మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామ శివారు బీచ్ రాజుపల్లి స్టేజి వద్ద తెల్లవారుజామున టాటా మ్యాజిక్ వాహనం గేదెను ఢీ కొట్టడంతో గేదె మృతి చెందింది. ఈ ప్రమాదంలో రెండు దూడెలకు తీవ్ర గాయాలై నడవలేని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో బాధిత రైతు బద్రు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.