'జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి'

'జాతీయ లోక్ అదాలత్‌ను  వినియోగించుకోవాలి'

VZM: ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.భబిత పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. రాజీ కాదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను గుర్తించి ప్రత్యేక డ్రైవ్ ద్వారా లోక్ అదాలత్‌లో పరిష్కరించాలని సూచించారు.