డీఎల్ఎడ్ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు

డీఎల్ఎడ్ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు

KNR: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డీఎల్ఎడ్ కోర్సులో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్‌లకు అవకాశం కల్పించినట్లు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో గల డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరామ్ కొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. డీసెట్ 2025లో ఉత్తీర్ణులై ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 19న ఉదయం 10 గంటలకు రావాలని కోరారు.