కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నేరచరిత్ర గలవారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ విక్రాంత్
➢ కర్నూలులో సందడి చేసిన RX100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్
➢ సంతెకూడ్లురులో ఆరుద సిద్ద లింగేశ్వర స్వామి సేవలో ఎంపీ నాగరాజ
➢ డోన్‌ను కర్నూలులో కలపాలి: డీసీసీ అధ్యక్షుడు మద్దిలేటి