ఉత్తమ ఎంపీడీఓగా రామకృష్ణ రాజు

ఉత్తమ ఎంపీడీఓగా రామకృష్ణ రాజు

VZM: ఉత్తమ ఎంపీడీఓగా కె రామకృష్ణ రాజు ఎంపికయ్యారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లాపరిషత్ కార్యాలయంలో చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. నెల్లిమర్ల మండలంలో మంచిసేవలు అందించినందుకు ఉత్తమ ఎంపీడీఓగా ఎంపిక చేశారు. రామకృష్ణ రాజుని ఎంపీపీ అంబళ్ల సుధారాణి అభినందించారు‌.