'ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు'

ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజారులో వేంచేసియున్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం ఉదయం 7-00 లకు గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఘనంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరూ ముక్తకంఠంతో సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై అంటూ నినాదాలు చేస్తు, అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి పంచామృతాభిషేకాలు చేశారు.