మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* బస్వాపూర్‌లో సర్పంచ్ అభ్యర్థిగా HYD కార్వాన్ ఎమ్మెల్యే భార్య పోటీ
* SRD: షేఖాపూర్‌‌లో చెట్లు నరుకుతుండగా చెట్టుమీద పడి వ్యక్తి మృతి
* జిల్లాలో మొదటి విడత 144 సర్పంచ్ స్థానాలకు 411 మంది పోటీ, 16 స్థానాలు ఏకగ్రీవం
* ప్రలోభాలకు గురిచేసి ఏకగ్రీవం చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ నరేందర్ గౌడ్