మొంథా తుఫాన్ నష్టాలపై కేంద్ర బృందం పర్యటన

మొంథా తుఫాన్ నష్టాలపై కేంద్ర బృందం పర్యటన

AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఇవాళ, రేపు పర్యటించనుంది. కేంద్ర బృందం రెండు టీంలుగా ఏర్పడి పరిశీలన చేస్తుంది. ఇవాళ ప్రకాశం, కృష్ణా, తూ.గో, ఏలూరు జిల్లాల్లో పర్యటించనుంది. రేపు బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పర్యటన ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్రానికి కేంద్ర సాయం మంజూరు కానుంది.